TPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో క్లస్టర్, బూత్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశం నూకసాని బాలాజీ అధ్యక్షతన జరిగింది. ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక పోరుకు టీడీపీ శ్రేణులు సిద్ధం


