CTR: కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన రెండో రోజు ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా కడపల్లె నుంచి పలు అభివృద్ధి పనులను సీఎం వర్చువల్‌గా ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. కుప్పంలో సుమారు రూ. 289.5 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, రూ. 38 కోట్ల పైచిలుకు పనుల శంకుస్థాపనులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో రెండో రోజు ముగిసిన సీఎం పర్యటన


