NTR: కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ భూసేకరణపై గొట్టుముక్కల రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో అనిల్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు ఎకరానికి రూ.29 లక్షల 80వేల వరకు పరిహారం అందిస్తామని తెలిపారు. పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రైల్వే నిర్వాసితులకు ఎకరానికి రూ. 29 లక్షల 80 వేల పరిహారం'


