AKP: రైతు భరోసా కేంద్రాల్లో నేటి నుంచి రాయితీ విత్తనాల పంపిణీ మొదలైంది. వర్షాల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా 180 హెక్టార్లకు సరిపడా జనుము, ఉలవలు, రాగుల విత్తనాలను 80% సబ్సిడీతో అందిస్తున్నారు. ఎకరానికి 10 కేజీల ఉలవల విత్తనాలు కేవలం రూ.150కే లభిస్తాయి. స్వల్పకాలిక పంటలతో రైతులు రూ.25 వేల దాకా ఆదాయం పొందవచ్చని, స్టాక్ సరిపడా ఉందని AO చిరంజీవి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నేటి నుంచి విత్తనాల పంపిణీ ప్రారంభం'


