హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. జనసేనలో చెరికలు

KKD: తుని నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు జనసేనలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, బత్తుల వీరబాబు, పేకేటి హరికృష్ణ, దిబ్బ శ్రీను, అడపా సురేష్ తదితరులు జనసేనలో చేరనున్నట్లు సమాచారం. అయితే ఎవరెవరు అధికారికంగా జనసేనలో చేరుతారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.