KDP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై CM చంద్రబాబు,DY సీఎం పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారం చేశారని YCP రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి విమర్శించారు. సిద్ధవటం మండలం భాకరాపేటలో మంగళవారం ఆమె మాట్లాడుతూ..భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
భక్తుల మనోభావాలతో రాజకీయాలు వద్దు


