హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమలలో చిరుత సంచారం

TPT: తిరుపతి అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 2765 మెట్టు సమీపంలో ఓ చెట్టుపై చిరుత కూర్చొని ఉంది. చిరుతను చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. టీటీడీ సిబ్బంది భక్తుల సంరక్షణ దృష్ట్యా భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.