కర్నూలు నగరంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో రాంభట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూని ఎంపీ శబరి దక్కించుకున్నారు. ఏటా లడ్డూని ఆమె దక్కించుకుంటూ వస్తుండగా ఈసారి రూ.4 లక్షలకు ఆరోసారి లడ్డూ చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఆమె తరఫున మంత్రి టీజీ భరత్ పాడారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన మంత్రి శోభాయాత్రను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
వేలంలో ఆరోసారి లడ్డూ దక్కించుకున్న ఎంపీ


