హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ వార్నింగ్

GNTR: వైద్య ఆరోగ్య శాఖలో ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి కార్యాలయంలో ఫైళ్ల పరిష్కారం, సిబ్బంది హాజరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫైలు పరిశీలన 2 రోజులకు మించ్చొద్దని, 15 రోజుల్లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. జాప్యం చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.