కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ విళ్ళ సూర్యనారాయణ శేషవస్త్రాలతో ఎమ్మెల్యేను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే


