హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పద రీతిలో యువతి మృతి

VSP: మాదాపూర్‌ ఓయో హోటల్‌లో మహిళ అనుమానాస్పద రీతిలో విశాఖపట్నం వాసి నిఖిత (23) మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ప్రియుడే ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.