KDP: పులివెందుల టీడీపీ కార్యాలయంలో పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో క్యాడర్ సమావేశం నిర్వహించి రాబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటాం: బీటెక్ రవి


