మన్యం: విద్యార్థుల ఆధార్ వివరాల అప్డేట్‌కు నేటి నుంచి వచ్చే నెల 20 వరకు ప్రత్యేక ఉచిత డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా SGSW అధికారి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. 5–7, 15–17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్‌తో పాటు ఆధార్ సవరణలు ఉచితంగా చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
'ఆధార్ అప్డేట్‌కు ప్రత్యేక డ్రైవ్'


