పార్వతీపురం: గిరిజన సహకార సంస్థ బ్రాంచ్ మేనేజర్లు, అకౌంటెంట్లతో జిసిసి డివిజనల్ మేనేజర్ జె .రామారావు డివిజనల్ ఆఫీసులో ఇవాళ సమావేశాన్ని నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం మూడు బ్రాంచిల పరిధిలో గల పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం ఉత్పత్తులు, అమ్మకాలు, నిత్యవసర వస్తువులు పంపిణీ, నరమామిడి చెక్కపైన, కరక్కాయలు సీజన్ గూర్చి, డిబిటి విధానం గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మేనేజర్లతో, అకౌంటెంట్లతో డివిజనల్ మేనేజర్ సమావేశం


