E.G: అమృత్ 2.ఓలో భాగంగా నగరంలో కొనసాగుతున్న మంచినీటి సరఫరా పైపులైన్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం రాజమండ్రిలో జరుగుతున్న పైపులైన్, వాటర్ వర్క్స్ పనుల పురోగతి తదితర అంశాలపై MLA సంబంధిత అధికారులుతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం వస్తే సహించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమృత్ 2.ఓ పనులపై అధికారులుతో MLA సమీక్ష


