PPM: భారీ వర్షాల కారణంగా మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని 36 బడులకు మంగళవారం ఆప్షనల్ హాలీడే ప్రకటించినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు. రేగులపాడు కేజీబీవీ, గంగమ్మపేట పాఠశాల యధావిధిగా పనిచేస్తున్నాయి. అలాగే హైస్కూల్స్, 20 ప్రాథమిక పాఠశాలు పనిచేస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆ స్కూళ్లకు సెలవు


