హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోటో ఓటర్ల జాబితా ప్రచురణ

AKP: నర్సీపట్నం పురపాలక సంఘంలోని 40 వార్డులకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాను ఫారం–1లో ఇవాళ ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు. ఈ జాబితాలను అన్ని వార్డు కార్యాలయాలు, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలతో పాటు ప్రధాన మున్సిపల్ కార్యాలయంలో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.