VSP: భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు సమాజ హితం కోసం వార్తా ప్రసారాల్లో కృషి చేస్తున్న వీడియో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని సీనియర్ పాత్రికేయుడు ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ అన్నారు. పోర్ట్ హాస్పిటల్ కూడలిలోని శ్రీ లక్ష్మీ వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వి డిజిటల్ సీనియర్ వీడియో జర్నలిస్ట్ పాల్తేరు శివ దిలీప్‌ను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్టుల సేవలు అభినందనీయం'


