కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గ YCP అబ్జర్వర్ చెల్లుబోయిన శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీలో విశ్వాసంతో పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో YCP అభ్యర్థులు గెలిచేలా ఇప్పటి నుంచే సమష్టిగా కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి: చెల్లుబోయిన


