CTR: పుంగనూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు పనిముట్లను పంపిణీ చేశారు. మంగళవారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, ఇతర పనిముట్లు పంపిణీ చేశారు. కార్మికులను సేవకులుగా గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కార్మికులకు పనిముట్లు పంపిణీ


