హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో అలుగు పారుతున్న చెక్‌డ్యామ్‌లు

ATP: డి.హీరేహాళ్ మండలం గొడిశలపల్లి పరిసర ప్రాంతాల్లో గత మూడునాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యామ్‌లు నిండి అలుగు పారుతున్నాయి. ఈ సందర్భంగా వర్షాలతో స్థానిక చెరువుల్లోకి పెద్దెత్తున నీరు చేరుతోంది. భూగర్భ జలాలు పెరిగేందుకు ఈ వర్షాలు ఎంతో దోహదపడతాయని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.