హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

NLR: కొడవలూరు మండలం రామన్నపాలెం జాతియ రహదరిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుకవైపు బలంగా ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఇరుక్కుని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108లో నెల్లూరు వైద్యశాలకు తరలించారు. అంత్యక్రియలకు నెల్లూరు నుంచి పూలు తీసుకెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.