హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగనన్న కాలనీలో తాగునీటి కష్టాలు

BPT: ప్యాడ్సన్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం కాపలా ఉండాల్సి వస్తోందని కాలనీవాసులు మంగళవారం తెలిపారు. వీధి దీపాలు వెలగడం లేదని, దోమల బెడద ఉందని చెప్పారు. నీటి ట్యాంకు నిర్మాణం కోసం తీసిన గుంతలో ఉప్పునీరు వస్తోందని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.