PLD: సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు సోదాలు చేయడంపై మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు స్పందించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను భయపెట్టడం సరికాదన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు. ప్రతిపక్ష నేతలపై కేసుల బనాయించకుండా ప్రజలకు జావాబుదారీగా పాలించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రతిపక్షాన్ని భయపెట్టడం సరికాదు: బొల్లా


