హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటి ఆలయానికి భారీ విరాళం

NDL: శ్రీయాగంటి శ్రీమామహేశ్వర స్వామి దేవస్థానానికి నరసరావుపేట వాస్తవ్యులు గౌటూరి శివప్రసాద్ ,సుజాతమ్మ దంపతులు రూ.100000/ విరాళం అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఛైర్మన్ బండి మౌళీశ్వర రెడ్డి, ఈవో పాండురంగారెడ్డి మంగళవారం స్వీకరించారు. దాతకు ఆలయ మర్యాదలతోప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేసినట్లు తెలిపారు.