SKLM: తుఫాన్ ప్రభావ కారణంగా అంగన్వాడీ ప్రి స్కూల్ పిల్లలకు మంగళవారం ప్రత్యేక సెలవుదినంగా ప్రకటించామని సారవకోట ICDS CDPO సిహెచ్.వంశీ ప్రియ తెలిపారు. చాలా కేంద్రాలు ఊరు చివరలో ఉన్నందున సెలవు ప్రకటించినట్లు వంశీ ప్రియ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రీస్కూల్ పిల్లలకు ప్రత్యేక సెలవు'


