TPT: తిరుపతి టీడీపీ ఇన్‌ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా నగరపాలక కమిషనర్ జయకృష్ణతో కలిసి మంగళవారం పలు ప్రాంతాలలో స్వయంగా పర్యటించారు. పీకే లే అవుట్‌లో తీవ్రంగా ఉన్న డ్రైనేజీ కాలువ సమస్యను కమిషనర్‌కు వివరించారు. రోడ్లపైకి నీరు చేరుతుండటంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి జేబి శ్రీనివాస్


