హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'నారాయణపురం భూములకు సాగు పట్టాలు ఇవ్వాలి'

SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని నారాయణపురం భూములను దశాబ్దాలుగా సాగుచేస్తున్న రైతులకు సాగు పట్టాలు మంజూరు చేయాలని సీఐటీయూ, భూ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం చిలకపాలెం నుండి శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. వర్షాన్ని లెక్కచేయకుండా రైతులు నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.