నంద్యాల జిల్లా గోరుకల్లులో భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురౌవుతున్నారు. వర్షాల కారణంగా రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎస్‌ఆర్‌బీసీకి నీటి విడుదల చేయడంతో ప్రవాహం పెరిగి గ్రామంలోకి వరద రావడంతో గ్రామస్థులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదకర స్థాయిలో గోరుకల్లు రిజర్వాయర్


