అన్నమయ్య: బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి హత్య కేసులో నిందితులను తప్పించే క్రమంలో అమాయకులను కేసులో ఇరికిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హంతకుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బి. కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత


