హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యకు పరిష్కారం

ASR: అడపవలస గ్రామంలో విద్యుత్‌ బోరు మరమ్మతులకు గురై తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై వెంటనే పంచాయతీ కార్యదర్శి షేక్‌ వల్లీబాయ్‌ స్పందించి బోరుకు మరమ్మతులు చేయించారు. దీంతో తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.