CTR: వైసీపీ పుంగనూరు మున్సిపాలిటీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఈనెల 23 నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. మదనపల్లె రోడ్డులోని ఓ కళ్యాణమండపంలో ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పార్టీ పట్టిష్టత పై చర్చిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం


