ASR: జీకే వీధి మండలం ముల్లుమెట్ట నుంచి మొండిగెడ్డ వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గోతులు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రింతాడ, వంచుల, జర్రెల, మొండిగెడ్డ, ఏ.దారకొండ పంచాయతీలకు ఈ రహదారి ప్రధాన ఆధారం. రోడ్డు దుస్థితిపై ఆయా పంచాయతీల గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ముల్లుమెట్ట-మొండిగెడ్డ రహదారి అధ్వానం


