BPT: రైతులు ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ సూచించారు . ఈ విషయంపై వారికి అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ-క్రాప్ నమోదు, పంటల సర్వే, ఫొటోల నమోదు, నష్టాల నివేదికలను వేగంగా పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్


