హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.2 కోట్లతో డ్రైవర్ పరార్

EG: యజమాని కారులో ఉంచిన రూ.2 కోట్ల నగదుతో డ్రైవర్ పరారైన ఘటన రాజమండ్రిలో కలకలం రేపింది. ఆర్వీ నగర్‌కు చెందిన బయోటెక్ వ్యాపారి కందుల సురేశ్ కుమార్ లావాదేవీల కోసం నగదుతో దానవాయిపేటలోని జిమ్‌కు వెళ్లగా, కారులో ఉన్న నగదుతో డ్రైవర్ పండూరి సాయి శివకుమార్ పరారైనట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.