SKLM: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇవాళ కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, చిన్నపిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు HM, MEOలు అక్కడి పరిస్థితి బట్టి సెలవు ప్రకటించవచ్చని తెలియజేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సూపర్‌వైజర్లు, CDPOలు సెలవులు ప్రకటించవచ్చని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్కూళ్లకు సెలవులపై కలెక్టర్ ప్రకటన'


