కృష్ణ: ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ అమరేశ్వరరెడ్డి తెలిపారు. నేటి నుంచి 10 రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. 19-50 ఏళ్ల గ్రామీణ ప్రాంత ఔత్సాహికులు అర్హులని ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి పుట్టగొడుగుల పెంపకంపై ఉచిత శిక్షణ


