ATP: జిల్లాలో గత 24 గంటల్లో సగటున 17.3 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు మంగళవారం తెలిపారు. అత్యధికంగా కనేకల్ మండలంలో 80 మి.మీ నమోదు కాగా, గుత్తిలో 60.2 మి.మీ, బెలుగుప్పలో 46.8 మి.మీ, ఉరవకొండలో 46.4 మిమీ వర్షపాతం పడింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 554.2 మి.మీ వర్షం కురిసింది. ఐదు మండలాల్లో ఎలాంటి వర్షం పడలేదు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 554.2 మి.మీ వర్షపాతం నమోదు


