NLR: ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంతంలో వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హెచ్చరికను ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అల్పపీడనం ఎఫెక్ట్.. అధికారులు హెచ్చరికలు జారీ!


