ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామంలో సోమవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల నగదు, గృహోపకరణాలు, కొంత బంగారం దగ్ధమయ్యాయి. కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర అగ్నిప్రమాదం.. రూ. లక్షల్లో నష్టం!


