హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిటాల శ్రీరామ్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

సత్యసాయి: ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌కు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. శ్రీరామ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.