హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరసనల నేపథ్యంలో వైసీపీ నేత ఇంట్లో సోదాలు

PLD: నరసరావుపేటలో సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ ఇంట్లో విజయవాడ పోలీసులు అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. డీఎస్సీ నిరసనల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇంట్లో ఆచూకీ లభించకపోవడంతో ఆసుపత్రిలోనూ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.