హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసవి దేవస్థానం అధ్యక్షుడు హఠాన్మరణం

GNTR: తెనాలికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ వాసవి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆయన అనారోగ్యంతో అక్కడే కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి.