ASR: మారుమూల గ్రామాల్లో విధులు నిర్వహించాలంటే సిబ్బంది సాహసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జీకేవీధి మండలం కొండజర్త గ్రామానికి సోమవారం దారకొండ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాలతీదేవి విజిట్‌కు వెళ్లారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో చీకటి పడటంతో సిబ్బందితో కలిసి మొబైల్ టార్చ్‌తో అడవిబాటన అవస్థలు పడుతూ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అడవిబాటలో ఐసీడీఎస్ సిబ్బంది అవస్థలు


