హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పన్నులు కట్టి వాహనాలు విడిపించుకోండి’

GNTR: తనిఖీల్లో పన్నులు కట్టకుండా ఎగవేసి తిరుగుతున్న వ్యక్తుల 66 వాహనాలను ఈ నెల 26న వేలం వేస్తున్నట్లు రవాణా ఉప కమిషనర్ సీతారామిరెడ్డి తెలిపారు. వాటిలో గుంటూరులో 33, తెనాలిలో 33 వాహనాలున్నాయని ఆయన పేర్కొన్నారు.  యజమానులు ఈ నెల 25వ తేదీ లోపు ఫైన్లు చెల్లించి వాటిని విడిపించుకోవాలని సూచించారు. లేకుంటే వేలం తప్పదని హెచ్చరించారు.