అన్నమయ్య: లక్ష్మీనగర్‌లో జరిగిన ఇంటి చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంట్లో నుంచి 75 గ్రాముల బంగారం, కేజీ వెండి, మూడు పట్టుచీరలు, రూ.51 వేల నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. సీఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దమండ్యం చోరీ ఘటనపై పోలీసుల దర్యాప్తు


