CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను పల పంచామృతాలతో పాటు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ


