హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 65,223 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 27,112 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.లడ్డూల విక్రయం: 4.29 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన వారు: 1.81 లక్షలు, హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.