హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'20 లక్షలు పరిహారం ఇప్పించాలి'

PPM: మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో మృతి చెందిన ఏడో తరగతి విద్యార్థి సవర అర్పిత్ కుటుంబానికి తక్షణమే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రభాకర రెడ్డికి వినతిపత్రం అం దజేశారు. ప్రిన్సిపాల్, వార్డెన్‌తో పాటు హౌస్ టీచర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.