ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీకి HAM కింద రూ.25 కోట్లు మంజూరైనట్లు కమిషనర్ శ్రీధర్ తెలిపారు. నిధులతో పార్కులు, రోడ్లు,వీధి దీపాలు, నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం అమరావతి గ్రౌండ్స్‌లో ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు HAM ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభ కార్యక్రమాన్ని LED స్క్రీన్‌పై వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి మున్సిపాలిటీకి రూ.25 కోట్ల HAM నిధులు


